SNJ Info Tech Software Solutions Uncategorized Black Chain Technology – is Trending Technology.

Black Chain Technology – is Trending Technology.



Hai ! This is : C, CPP, Java, Oracle, Python, PhP, Tally, PhotoShop, CorelDraw, iLeap, Black Chain, Etc… Training, and Placements Center.(బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ

విద్యార్థులకు సంబంధించిన సమాచారంతోపాటు ఆన్‌లైన్‌లో వీడియోలు, కంటెంట్‌ అప్‌లోడింగ్ ఎక్కువ అవుతున్న కొద్దీ డేటా స్టోరేజీ ఇబ్బందిగా మారుతుంది.  దీన్ని సమర్థంగా అధిగమించడానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సమాచారాన్ని అప్ లోడ్ చేసిన ప్రతిసారీ ఒక కొత్త బ్లాక్ ఏర్పడుతుంది. దీంతో అపరిమితమైన స్టోరేజీ తయారవుతుంది. కానీ ఇది ఒకేచోట కాకుండా వివిధ కంప్యూటర్లలో నిక్షిప్తమవుతుంది. డేటాలు మార్పులు చేసినప్పుడల్లా ఇంకో బ్లాక్ ఏర్పడుతుంది. దీంతో కంటెంట్ వికేంద్రీకృతమవుతుంది. పారదర్శకంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేర్చుకోడానికి సాయపడుతుంది. *JaiHind.

)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *