JEE Mains ?



తొలుత ఫిబ్రవరి 22 నుంచి అంటూ వెబ్‌సైట్‌లో సమాచారం
‣ అనంతరం తొలగింపు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా  ఇంటర్మీడియేట్‌/12వ తరగతి విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్ష ఫిబ్రవరి నాలుగో వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ పరీక్ష నోటిఫికేషన్‌కు సంబంధించి డిసెంబ‌రు 15న‌ సాయంత్రం సమాచార కరపత్రాన్ని జేఈఈ మెయిన్‌-2021 వెబ్‌సైట్లో ఉంచిన జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ).. రాత్రి దాన్ని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఫిబ్రవరి 22, 23, 24, 25 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరుగుతాయని, వచ్చే జనవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించుకోవచ్చని తొలుత బ్రోచర్‌లో ఎన్‌టీఏ పేర్కొంది. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ ఆదేశాల నేపథ్యంలో వెబ్‌సైట్‌ నుంచి సమాచార పత్రాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. కొన్ని అంశాల్లో మార్పులు చేసి త్వరలోనే నోటిఫికేషన్‌ ఇవ్వొచ్చని నిపుణులు భావిస్తున్నారు.   ఇటీవల కేంద్ర విద్యాశాఖ *JaiHind.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *