Navy Jobs 3400 Posts Online Apply

పది పాస ైతే… పదిలమ ైన కొలువులు! ( S.N.J Info Tech – Computer Education Centre. PONNUR)
* నేవీలో 3400 పోస్టుల పరకటన
చినన వయస్టలోనే చకకని ఉదయోగాలకు భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) చిరునామాగా నిలుసోతంది. పదయ తరగతి, ఇంటర్ విదాోరహతలతోనే ఆరు నెలలకోసారి కరమం తపపకుండా పరకటనలు విడుదల చేయడంతో యువతరం వీటిప ై
ఆస్కతత చూపుతోంది. తాజాగా 3400 స యిలర్ (నావికుల) పోస్టుల భరతతకత పరకటన వెలువడింది. రాతపరతక్ష, ఫిజికల్ టెస్టులోో చూపిన పరతిభ దాారా నియామకాలు చేపడతారు. ఎంపిక ైనవారికత శిక్షణ నిరాహ ంచి విధటలోోకత
చేరుుకుంటారు!
పరస్టతత నోటిఫికేషన్ దాారా సీనియర్ స క ండరత రికరరట్ (ఎస్ ఎస్ ఆర్ ) పోస్టులు 2500, ఆరిుఫీస్ర్ అప రంటీస్ (ఏఏ) పోస్టులు 500, మ టిరక్ రికరరట్ (ఎంఆర్ ) పోస్టులు 400 భరతత చేయనటనానరు. ఈ మూడు ఉదయోగాలకర ఎంపిక ైనవారు
భవిషోతతతలో మాస్ుర్ చీఫ్ ప టీ ఆఫీస్ర్ సాాయి వరకర చేరుకుంటారు.
కాోల ండర్ పరకారం పోస్టులనట భరతతచేయడం రక్షణ ఉదయోగాల పరతేోకతగా చెపుపకోవచటు. పది, ఇంటర్ అరహతలతో నిరాహ ంచే పోస్టుల ైన మ టిరక్ రికరరట్ , ఎస్ ఎస్ ఆర్ , ఏఏ పోస్టుకు జాతీయసాాయిలో పరతక్షలు నిరాహ ంచినపపటికీ పోస్టుల
భరతత మాతరం రాష్టాుాలవారతగా కేటాయించిన ఖాళీల పరకారం జరుగుతోంది. కేవలం పది విదాోరహతతోనే మ టిరక్ ఎంటీర పోస్టుల ైన చెఫ్ , సిువార్్ , హ ైజీనిస్టులకు పోటీ పడవచటు. ఇంటర్ ఎంపీసీ విదాోరుాలు ఎస్ ఎస్ ఆర్ , ఏఏ ర ండు పోస్టులకర
అరుహలే.
మూడు విభాగాలోో ఏ విభాగంలో ఎంపిక ైనపపటికీ శిక్షణ స్మయంలో రూ.14,600 చెల్లోసాతరు. ఉదయోగంలో చేరినవారికత రూ. 21700-69100 వేతన శ్రరణితో జీతం లభిస్టతంది. ద ంతోపాటు మిలటీర స్రతాస్ పే రూ.5200, గూరప్ -ఎక్్
పే రూ.6200 (ఏఏ పోస్టులకు), డీఏ పరతినెలా లభిసాతయి. అనిన పోరతా్హకాలర కలుపుకుని ఎంఆర్ , ఎస్ ఎస్ ఆర్ లు పారరంభంలోనే రూ.35 వేలు, ఏఏలు రూ.42 వేల వరకు వేతన రూపంలో ప ందవచటు. కాోంటీన్ , ఎల్టుసీ, వెైదో
సేవలు..మొదల ైన సౌకరాోలు కల్లపసాతరు.
ఏఏకు ఎంపిక ైనవారు 20 స్ంవత్రాలు, ఎంఆర్, ఎస్ ఎస్ ఆర్ విభాగాలోో చరే ినవారు 15 ఏళోల ఉదయోగంలో కొనసాగవచటు. ఆ తరాాత
అభోరాుల ఆస్కత,త నేవీ అవస్రాలకు అనటగుణంగా స్రతాస్ట ప డిగిసతారు. నిరతీత వోవధి తరాాత
పదవీ విరమణ చేసినవారిక త పూరతసి ాాయి పింఛనట జీవితాంతం లభిస్తటంది. సయి లర్ – ఎంఆర్, ఎస్ ఎస్ ఆర్, ఏఏగా విధటలోో చేరినవారు
మాస్ుర్ చీఫ్ ప టీ ఆఫీస్ర్ -1 హోదా వరకు చేరుకోవచటు.
ఏ పో స్ుటలకు ఏ అరహతలు?
మ టక్ిర రికరర ట్ (ఎంఆర్ ): పదయ తరగతి ఉతీతరీత. అకోుబరు 1, 1998 – స పుం బరు 30, 2002 మధో జనిమంచినవారే అరహులు.
సీనియర్ స క ండరత రికరర ట్ (ఎస్ ఎస్ ఆర్ ): ఇంటరతమడయిి ెట్ మాోథ్స్, ఫిజిక్్ తోపాటు క మిసుీ/ా బయాలజీ/ కంపూోటర్ స ైన్్ వీటిలో ఏదయ
ఒక స్బెకజ ుు చదివుండాల్ల. ఆగస్ుట 1, 1998 – జుల ై 31, 2002 మధో జనిమంచినవారు
అరహులు.
ఆరిుఫీస్ర్ అప రంటిస్ (ఏఏ): ఇంటరతమడయిి ెట్ మాోథ్స్, ఫిజిక్్ లతోపాటు క మిసుీ/ా బయాలజీ/ కంపూోటర్ స ైన్్ వీటిలో ఏదయ ఒక స్బెకజ ుు
చదివుండాల్ల. ఈ స్బెకజ ుు లోో కనీస్ం 60 శ్ాతం మారుకలు సాధించడం తపపనిస్రి. ఈ ర ండు
పో స్ుటలకర కేవలం పురుష అభోరాులే అరహులు. ఆగస్ుట 1, 1999- జుల ై 31, 2002 మధో జనిమంచినవారు దరఖాస్తట చేస్టకోవచటు.
ఏ విభాగానికత దరఖాస్తట చేస్టకుననపపటికీ రాత పరతక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ుట (పీఎఫ్ ట)ీ , పార థమిక వెైదో పరతక్షల దాారా అరహులనట
ఎంపికచేసతారు.
ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ుట (పీఎఫ్ ట)ీ
ఆయా పో స్ుటలకు నిరాహ ంచిన పరతక్షలో అరహత సాధించినవారికత పీఎఫ్ టీ నిరాహ సతారు. ఇందటలో భాగంగా 1.6 క.త మీ. దూరానిన 7
నిమిష్టాలోో పరుగ తతాల్ల. 20 సేకేట్ అప్్, 10 పుష్ అప్్ తీయగలగాల్ల. కడీర లు, ఈత, ఇతర
అంశ్ాలోో పార వీణోం ఉననవారికత పార ధానోం ఉంటుంది.
అభోరాులు కనీస్ం 157 స ం.మీ. ఎతతత ఉండాల్ల. ఊపిరి పీలుక ముందట, పీల్లున తరాాత ఛాతీ కొలతలో వోతాోస్ం కనీస్ం 5 స ం.మీ.
రావాల్ల.
దేహదార్య పరతక్షలో అరహత సాధించినవారికత పార థమిక వెైదోపరతక్షలు నిరాహ సతారు. ఇందటలోనూ విజయవంతమ ైతే రాత పరతక్షలో
చూపిన పరతిభ పారతిపదికన మ రిట్ ఆధారంగా తతది నియామకాలు చేపడతారు.
ఎంఆర్ విభాగంలో ఎంపిక ైనవారికత అకోుబరు 2019 నటంచి, ఎస్ ఎస్ ఆర్, ఏఏ పో స్ుటలకు ఆగస్ుట, 2019 నటంచి ఐఎన్ ఎస్, చిలకలో
పార థమిక శిక్షణ మొదలవుతతంది. ఎంఆర్ విభాగానికత 15 వారాలు, ఏఏ పో స్ుటకు 9 వారాలు,
ఎస్ ఎస్ ఆర్ ఉదయోగాలకు 22 వారాలపాటు ఈ శిక్షణ ఉంటుంది. శిక్షణ పారరంభానికత ముందే వీరందరికీ ఐఎన్ ఎస్ , చిలకలో మరోసారి
వెైదో పరతక్షలు నిరాహ సతారు. అనంతరం అభోరాులకు కేటాయించిన బార ంచ్ / టడర ులోో ఏదెైనా నేవీ
కేందంర లో తరాాతి దశ శిక్షణ ఉంటుంది. విజయవంతంగా ప ర ఫ షనల్ శిక్షణనట పూరతచి ేస్టకుననవారిని స యిలర్ – ఎంఆర్ / ఏఏ /
ఎస్ ఎస్ ఆర్ హోదాతో ఉదయోగంలోకత తీస్టకుంటారు.
ముఖోమ ైన తేద లు
ఆన్ ల ైన్ దరఖాస్తటల పార రంభం: డిస ంబరు 14
దరఖాస్తటలకు చివర ి తేద : డిస ంబరు 30
పరతక్ష ఫీజు: రూ. 205. ఎసీ్, ఎసులీ ు చల్లె ోంచనవస్రం లేదట.
కాల్ ల టరోు: జనవరి చివర ి నాటికత వెబ్ స ైట్ లో అందటబాటులో ఉంటాయి.
పరతక్షలు: ఫిబవర రిలో నిరాహ సతారు.
ఫల్లతాలు: ఎంఆర్ వి ఆగస్ుట 22న, ఎస్ ఎస్ ఆర్, ఏఏలవి జూన్ 20న నేవీ వెబ్ స ైట్ లో అందటబాటులో ఉంచటతారు.
వెబ్ స ైట్ : https://www.joinindiannavy.gov.in
పరతక్ష ఇలా…
మ టక్ిర రికరర ట్ : పశర నలనీన ఆబెకజ తువ్ తరహాలో ఉంటాయి. పశర నపతంర ఇంగోష్ి , హ ంద మాధోమాలోో ఉంటుంది. స ైౖైనట్, మాోథమ టిక్్
ఒక విభాగంలో; జనరల్ నాల డ్జె మరో విభాగంలో అడుగుతారు. అభోరాులు ర ండిటోలనూ అరహత
సాధించడం తపపనిస్రి. మొతతం 50 పశర నలు వసతాయి. పతిర పశర నకు ఒక మారుక చొపుపన 50 మారుకలకు పశర నపతంర ఉంటుంద.ి పరతక్ష
వోవధి 30 నిమిష్టాలు.
పశర నలనీన పదయ తరగతి సాాయిలో ఉంటాయి. రుణాతమక మారుకలునానయి. తపుపగా గురతంి చిన పతిర స్మాధానానికీ పావు మారుక
చొపుపన తగిసి తారు. సిలబస్, మాదిరి పశర నపతంర ఇండయి న్ నేవీ వెబ్ స ైట్ లో లభిసతాయి. పరతక్ష
జరిగిన రోజే ఫల్లతాలు పకర టిసతారు. ఇందటలో అరహత సాధించినవారికత ఫిజికల్, మ డికల్ పరతక్షలు ఒకటి ర ండు రోజులోో పూరతచి ేసతారు.
ఎస్ ఎస్ ఆర్, ఏఏ: పశర నపతంర ఇంగోష్ి , హ ంద మాధోమాలోో ఆబెకజ తువ్ విధానంలో ఉంటుంది. పతిర పశర నకు ఒక మారుక చొపుపన వంద
పశర నలు వసతాయి. పశర నపతంర లో 4 స క్షనట లు ఉంటాయి. అవి ఇంగోష్ి , మాోథ్స్, స ైన్్, జనరల్ నాల డ్జె .
పశర నలనీన 10+2 (ఇంటరతమడియట్ ) సాాయిలోనే ఉంటాయి. రుణాతమక మారుకలునానయి. తపుపగా గురతంి చిన పతిర స్మాధానానికీ
పావు మారుక చొపుపన తగిసి తారు.
అనిన స క్షనోలోనూ కనీస్ అరహత మారుకలు సాధించాల్ల. అలాగే నిరతీత స్గటు కంటర ఎకుకవ సోకర్ ఉననవారిని తరాాత దశకు
తీస్టకుంటారు. సిలబస్ , మాదిరి పరశనపతారలనట నేవీ వెబ్ స ైట్ నటంచి ప ందవచటు. పరతక్ష వోవధి గంట.
ఎస్ ఎస్ ఆర్ లో 10,000, ఏఏలో 1500 మందిని పరతక్షలో చూపిన పతిర భ దాారా ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ుట, పరిల్లమినరత మ డికల్ టెస్ుటకు
ఎంపిక చేసతారు.
విధటలు ఏం ఉంటాయి?
చెఫ్ పో స్ుటకు ఎంపిక ైనవారు విధటలోో భాగంగా ఆహారానిన వండాల్ల. ఆహార పదారాాల నిలా నిరాహణ చూస్టకోవాల్ల. సువి ార్్ గా విధటలు
నిరాహ ంచేవారు వడ్న బాధోతలు తీస్టకుంటారు. భోజన తయారతలోనూ వీరు
పాలుపంచటకుంటారు. వీరు వయిె టర్ గానూ వోవహరించాల్ల. హ ైజీనిస్ుటలు గదటలు, పరిస్రాలనట పరిశుభంర గా ఉంచాల్ల. ఉదయోగంలో
కొనసాగుతూనే వీరు వివిధ ప ర ఫ షనల్ కోరు్లనట పూరతచి ేసతారు. స్రతాస్ నటంచి వెైదొల్లగే స్మయానికత
డిగతతర ో స్మాన హో దా ఉనన స్రిుఫిక ట్ అందటకుంటారు. ఆరిుఫీస్ర్ అప రంటిస్ విధటలు నిరారతంి చేవారు నేవీలో ఉపయోగించే టర ైైనోట,
యంతార ల నిరాహణ, మరమమతతలనట చేపడతారు. వీరికత డిపో మా పదర ానం చేసతారు. ఎస్ ఎస్ ఆర్
విభాగంలో చేరినవారు అధటనాతన నౌకలు, శకతమత ంతమ ైన పరికరాల నిరాహణ, పరోవేక్షణ బాధోతలు తీస్టకుంటారు. స్బ్ మ ర ైనోట,
ఎయిర్ కారఫ్టు లకు అవస్రమ ైన మరమమతతలు వీరే చూస్టకుంటారు. వీరికత 15 ఏళో స్రతాస్ట
అనంతరం డిగతతర ో స్మానమ ైన స్రిుఫిక ట్ పదర ానం చేసతారు.
Only Apply & Computer Based Tests ( CBT – Exams )
Training Facility is – Available. ( Mr.JyothiSarath-9440241093).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *