SNJ Info Tech Software Solutions Uncategorized NEET UG-2019 Online Apply S.N.J Info Tech Service…Read More..and Post Your Comments…!

NEET UG-2019 Online Apply S.N.J Info Tech Service…Read More..and Post Your Comments…!

నీట్ యూజీ-2019 (చివ‌రితేది: 30.11.18)

భార‌త ప్ర‌భుత్వ ప‌రిధిలోని మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/ డెంట‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదంతో న‌డిచే వివిధ మెడిక‌ల్/ డెంట‌ల్ క‌ళాశాల‌ల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (యూజీ)-2019 ప్ర‌క‌ట‌న‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుద‌ల చేసింది.
వివ‌రాలు..
* నీట్ (యూజీ) 2019
అర్హ‌త‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ/ బ‌యోటెక్నాల‌జీ (ఇంగ్లిష్ స‌బ్జెక్టు త‌ప్ప‌నిస‌రి) స‌బ్జెక్టుల‌తో ప‌న్నెండో త‌ర‌గ‌తి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణ‌త. 2019లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రాయ‌బోయేవారూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వ‌య‌సు: ప్ర‌వేశం పొందే సమ‌యానికి 17 ఏళ్లు నిండాలి. గ‌రిష్ఠ వ‌య‌సు 25 సంవ‌త్స‌రాలు. జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు 05.05.1994 నుంచి 31.12.2002 మ‌ధ్య‌; ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు 05.05.1989 నుంచి 31.12.2002 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి.
ప‌రీక్ష తేది: మే 5, 2019.
ప‌రీక్ష విధానం: ప‌రీక్ష పెన్ అండ్ పేప‌రు విధానం (ఆఫ్‌లైన్)లో ఉంటుంది. ప‌రీక్ష‌లో మొత్తం 180 ప్ర‌శ్న‌లు ఆబ్జెక్టివ్ టైప్ ప్ర‌శ్న‌లు 720 మార్కులకు ఉంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు 4మార్కులు. ఇందులో ఫిజిక్స్ 45 ప్రశ్న‌ల‌కు 180 మార్కులు; కెమిస్ట్రీ 45 ప్ర‌శ్న‌ల‌కు 180 మార్కులు; బ‌యాల‌జీ 90 ప్ర‌శ్న‌ల‌కు 360 మార్కులు కేటాయించారు. ప‌రీక్ష స‌మ‌యం 3గంట‌లు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ఫీజు: జ‌న‌ర‌ల్/ ఓబీసీ (నాన్‌క్రీమిలేయ‌ర్) అభ్య‌ర్థుల‌కు రూ.1,400; ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ/ ట్రాన్స్‌జెండ‌ర్ అభ్య‌ర్థుల‌కు రూ.750.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 30.11.2018.

Website Address : https://ntaneet.nic.in/ntaneet/welcome.aspx

Mr.JyothiSarath-9440241093
Say’s…. JaiHind.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *